ఇప్పుడు ఎక్కడ విన్నా ఒక్కటే మాట వినిపిస్తుంది.. అదే సలార్.. ఈ సినిమా నిన్న విడుదలై ప్రభంజనాన్ని సృష్టించింది.. సినిమా హిట్ అవ్వడమే కాదు కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది.. బాహుబలి తర్వాత ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు.. ఇన్నాళ్లకు ఈ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ప్రభాస్ సినిమా హిట్ అయిత�