Bangalore: బెంగళూరులో వింత చోటు చేసుకుంది. అర్ధరాత్రి రోడ్డుపై నడిచినందుకు ఓ జంటకు పోలీసులు రూ.3వేలు జరిమానా విధించారు. ఈ మేరకు వివరాలను కార్తీక్ పత్రీ అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. తాము మాన్యతా టెక్ పార్క్ వెనుక ఉన్న సొసైటీలో నివసిస్తున్నామని.. గత రాత్రి తన భార్యతో కలిసి స్నేహితుడి ఇంటికి కేక్ కటింగ్ కార్యక్రమానికి వెళ్లామని.. తిరిగి ఇంటికి వెళ్తుండగా పోలీసులు ఆపి తమను వేధించారని ఆరోపించాడు. అర్ధరాత్రి రోడ్డుపై నడవడం నేరమంటూ…