తేజ సజ్జా హీరోగా నటించిన మిరాయ్ సినిమా శుక్రవారం విడుదలై ప్రేక్షకుల నుండి అనూహ్యమైన స్పందనను రాబట్టింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధిస్తూ, ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. ఈ సినిమా గురించి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తన సోషల్ మీడియా పేజీలో సుదీర్ఘమైన రివ్యూ పోస్ట్ చేశారు. మిరాయ్ యొక్క విజువల్ ఎఫెక్ట్స్, కథనం, నటీనటుల నటన, దర్శకత్వాన్ని ఆయన గొప్పగా ప్రశంసించారు, అయితే కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలను…
Eagle: మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వాల్తేరు వీరయ్యతో హిట్ అందుకున్నా.. రావణాసురతో ప్లాప్ ను మూటకట్టుకున్నాడు. ఇక విజయాపజయాలతో రవితేజకు పట్టింపు లేదు అన్న విషయం అందరికి తెల్సిందే. ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ తో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను పట్టాలెక్కించాడు రవితేజ.