Karthi’s Meiyazhagan First Look: తమిళ స్టార్ హీరో కార్తీ, ’96’ డైరెక్టర్ ప్రేమ్‌కుమార్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ప్రేమ్‌కుమార్ ఏ సినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండా.. కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లు రాశారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై జ్యోతిక, సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజశేఖర్ కర్పూర సుందరపాండియన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కార్తీ కెరీర్‌లో 27వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను…