Actress Karisma Kapoor Reveals shocking things that happened in life: బాలీవుడ్ ఇండస్ట్రీలో ‘కపూర్’ ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఎందరో స్టార్ హీరోయిన్స్, హీరో హోదాలో ఉన్నారు. అందులో ఒకరే ‘కరిష్మా కపూర్’. కపూర్ ట్యాగ్‌తో ఇండస్ట్రీలోకి వచ్చినా.. కరిష్మా తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ప్రేమ్ ఖైదీ, జిగర్, అనారీ, అందాజ్ అప్నా అప్నా, రాజా బాబు.. వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో స్టార్ స్టేటస్ అందుకున్నారు.…