భార్యలు.. భర్తలను చంపుతున్న కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇలాంటి ఘటనే ఒకటి కరీంనగర్ లో చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య.. తన భర్తను అత్యంత దారుణంగా హత్యచేసింది. చెడు వ్యసనాలకు అలవాటు పడి మరో ఐదుగురు సహాయంతో భర్తను తుదముట్టించింది. Read Also:Humanity:వృద్ధురాలి పట్ల మానవత్వం చూపించిన ఎస్సై పూర్తి వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సప్తగిరి కాలనీలో కత్తి సురేష్, మౌనిక లు పదేళ్ల క్రి తం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి…
Karimnagar Murder: ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని చెప్పి సవతి తల్లిని హత్య చేశారు. ఈ విషయంలో తండ్రి కూడా వారికి సహకరించాడు. మొత్తంగా స్కెచ్ వేసి ఆమెను చంపేశారు. ఆస్తి సంగతి పక్కకు పెడితే ఇప్పుడు ఇంటిల్లిపాది.. మర్డర్ కేసులో ఇరుక్కుని ఊచలు లెక్కబెడుతున్నారు. కరీంనగర్ జిల్లా టేకుర్తిలో ఈ ఘటన జరిగింది. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం టేకుర్తిలో దారుణం జరిగింది. నిండు గర్భిణిని దారుణంగా హత్య చేశారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన…
Tragedy : వివాహేతర బంధాలు హత్యకు దారి తీస్తున్నాయి. దేశంలోని ఏ కేసు తీసుకున్నా.. ఇదే జరుగుతోంది. తాజాగా కరీంనగర్ శివారులో జరిగిన ఓ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య వెనుక వివాహేతర బంధమే కారణమని తేల్చారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కరీంనగర్ శివారు ప్రాంతంమైన బొమ్మకల్‌లోని రైల్వే ట్రాక్ వద్ద జులై 29న ఓ డెడ్ బాడీ కనిపించింది. దీన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వ్యక్తి డెడ్…