బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ ఇప్పుడు తన కెరీర్‌లో కొత్త మలుపు తిరగబోతున్నట్టు సమాచారం. ఇప్పటి వరకూ గ్లామర్, సీరియస్, ఫ్యామిలీ డ్రామా రోల్స్‌తో ఆకట్టుకున్న కరీనా, ఇప్పుడు పూర్తిగా విభిన్నమైన పాత్రలోకి మారబోతున్నారు. ఓ హర్రర్ థ్రిల్లర్ లవ్ స్టోరీ కోసం ఆమె ఓ యువ నటుడితో స్క్రీన్ షేర్ చేయనున్నారన్న వార్త ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో కరీనా ఒక దెయ్యం పాత్రలో కనిపించనుందట. ఇప్పటిదాకా ఆమె చేసిన…