Prajwal Devaraj Karavali First Look Poster Released: ప్రముఖ కన్నడ హీరో అక్కడ డైనమిక్ ప్రిన్స్ అని పేరు తెచ్చుకున్న ప్రజ్వల్ దేవరాజ్ ‘కరావళి’ సినిమాతో తెలుగు ఎంట్రీ ఇస్తున్నాడు. ‘అంబి నింగే వయసైతో’ తో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ దర్శకుడు గురుదత్త గనిగ వీకే ఫిల్మ్స్ బ్యానర్‌తో కలిసి గురుదత్త గనిగ ఫిల్మ్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. కరావళి అనే గ్రామంలో కంబాల అనే ఆట చుట్టూ ఈ కథ తిరుగుతుందని అంటున్నారు. ఇక…