Karate Kalyani: టాలీవుడ్ సీనియర్ నటి కరాటే కళ్యాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. కృష్ణ లో బాబీ అంటూ రెచ్చగొట్టి.. మిరపకాయ్ లో అబ్బ.. అంటూ పిలిచి ఇప్పటికీ మీమ్స్ లో టాప్ ట్రెండింగ్ లో ఉంది కరాటే కళ్యాణి. ఇక ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ వివాదాలకు దగ్గరగా ఉంటుంది.