Kapildev: స్టార్ క్రికెటర్ కపిల్ దేవ్ కిడ్నాప్ అంటూ రెండు రోజులుగా ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారిన విషయం తెల్సిందే. ఇద్దరు వ్యక్తులు.. కపిల్ దేవ్ చేతులు, నోరు కట్టేసి.. ఆయనను లోపలి తీసుకెళ్తుండగా.. కపిల్ వెనక్కి తిరుగుతూ బయపడతు కనిపించాడు.
Kapildev: కపిల్ దేవ్.. క్రికెట్ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు.. భారతీయులందరికీ ఈ పేరు సుపరిచితమే. భారత దిగ్గజ క్రికెటర్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ గా కలిపి దేవ్ కు ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. ఆయన జీవితంపై బయోపిక్ కూడా వచ్చింది.