Kapil Dev Net Worth and Annual Income in 2025: మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ 1983 ప్రపంచకప్‌ను భారత జట్టుకు అందించిన విషయం తెలిసిందే. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగి.. హేమాహేమీలు ఉన్న వెస్టిండీస్ జట్టును ఓడించి తొలిసారి ప్రపంచకప్ గెలుచుకుంది. టీమిండియాకు మొదటి కప్ అందించిన కపిల్ దేవ్.. 1994లో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయ్యార