దేశంలోనే అతి పెద్ద భీమా సంస్థ ఎల్ఐసీ ప్రజల కోసం ఎన్నో పథకాలను అందిస్తుంది.. ముఖ్యంగా మహిళల కోసం ఆడపిల్లల కోసం ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి.. ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వారి పెళ్లి గురించి నిత్యం తల్లిదండ్రులు ఆలోచిస్తూనే ఉంటారు. పెరిగిన ధరల వల్ల అమ్మాయి పెళ్లి ఏ విధంగా చేయాలని దిగులు చెందుతుంటారు. ఇలాంటి వారికోసం ఎల్ఐసీ ఒక సూపర్ ప్లాన్ ప్రవేశపెట్టింది. అదే ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ . ఇందులో నెలకు కొంత…