Kantara 1 : రిషబ్ శెట్టి హీరోగా వస్తున్న కాంతార1 పై భారీ అంచనాలున్నాయి. అక్టోబర్ 2న సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ఈవెంట్లతో మూవీ టీమ్ హంగామా చేస్తోంది. నిన్న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దానికి జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చారు. ఇప్పుడు ముంబైలో కూడా బిగ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. దాంతో పాటు చెన్నైలో కూడా కాంతార 1 ఈవెంట్ ను ప్లాన్ చేశారు. కానీ…