భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి సంవత్సరం ఇచ్చే పురస్కారం ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’. భారతీయ సినిమాకు పితామహుడుగా భావించబడే ‘దాదాసాహెబ్ ఫాల్కే’ శతజన్మదినం సందర్భంగా 1969లో ఈ పురస్కారం ఏర్పాటు చేయబడింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులని అందజేస్తున్నారు. ఇందులో భాగంగా 2022 ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’లని అనౌన్స్ చేశారు. రణబీర్, అలియా భట్ లు బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ అవార్డులని అందుకోగా బెస్ట్ సినిమా అవార్డుని…