పీరియాడిక్ డ్రామా జానర్‌లో తెరకెక్కిన ‘కాంత’ సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బొర్సే, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో రానా దగ్గుబాటి కూడా ఒక కీలక పాత్రలో కనిపించారు. అంతే కాదు ఈ సినిమా రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ కలిసి నిర్మించారు. ఇక సెల్వమణి సెల్వరాజ్ వహించిన ఈ మూవీ మొదటి రోజు నుండి మంచి రెస్పాన్స్ వచ్చినా,…