ఈ మధ్య కాలంలో కన్నడ చిత్రాలు ఎలాంటి విజయాలు అందుకుంటున్నాయే మనకు తెలిసిందే. ముఖ్యంగా OTT లో బాగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో భాష తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఈ చిత్రాలను ఆదరిస్తున్నారు. ఇందులో భాగంగా కన్నడలో ఇటీవల విడుదలై మంచి స్పందన పొందిన హ్యుమరస్ డ్రామా ‘సు ఫ్రమ్ సో’ ఇప్పుడు తెలుగులోకి రాబోతుంది. ప్రేక్షకుల్ని నవ్వులు పూయించిన ఈ చిత్రాన్ని దర్శకుడు జె.పి. తుమినాడ్ డైరెక్ట్ చేశారు. సోషల్ కామెడీగా సాగిన ఈ…