Rashmika: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రష్మిక మందన్నా.. ప్రస్తుతం వివాదంలో చిక్కున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ కన్నడ బ్యూటీ కన్నడిగులకు ఆగ్రహం తెప్పిస్తున్న విషయం తెల్సిందే.
సినిమా .. ఓ రంగుల ప్రపంచం.. ఇక్కడ ఎవరిని నమ్మకూడదు. అలా నమ్మితే మోసపోవడం ఖాయం. ఎంతోమంది మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేస్తారు. తాజగా ఒక నిర్మాత కూడా ఒక నటిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తన శారీరక కోరికలు తీర్చుకొని పెళ్లి అనేసరికి ముఖం చాటేసి ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. ఇక అతడి బెదిరింపులు తట్టుకోలేని ఆమె పోలీసులను ఆశ్రయించడంతో నిర్మాత గుట్టు బయటపడింది. ప్రస్తుతం ఈ ఘటన కన్నడ చిత్ర పరిశ్రమలో కలకలం…