Kanishka Soni: ప్రముఖ బాలీవుడ్ నటి కనిష్క సోనీ సంచలన వ్యాఖ్యలు చేసింది. పవిత్ర రిష్తా, దియా ఔర్ బాతి హమ్ లాంటి టీవీ షోలతో పాపులర్ నటిగా పేరు సంపాదించిన కనిష్క సోనీ తనను తానే వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోను అభిమానులకు షేర్ చేసింది. ఈ మేరకు సదరు ఫోటోలో ఆమె మెడలో తాళిబొట్టు, నుదుటున సిందూరం కనిపిస్తున్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందాయని..…