బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న నటి కంగనా రనౌత్. నిర్మొహమాట ధోరణి, వివాదాస్పద వ్యాఖ్యలు, ధైర్యంగా అభిప్రాయాలు చెప్పే అలవాటు కారణంగా ఆమె తరచు వార్తలో నిలుస్తూ ఉంటుంది. అందుకే ఆమెను చాలామంది ఫైర్ బ్రాండ్‌గా పిలుస్తుంటారు. అయితే ఇటీవల కంగనా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వ్యాఖ్యలతో మరోసారి హాట్ టాపిక్ అయింది. అదే పెళ్లి.. గత కొన్ని నెలలుగా మీడియాలో ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందంటూ పలు రకాల పుకార్లు వస్తూనే ఉన్నాయి.…