బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ మరోసారి తన బోల్డ్ కామెంట్స్‌తో వార్తల్లో నిలిచారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన రాజకీయ ప్రయాణం, సామాజిక సేవ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇటీవలే బీజేపీ తరఫున ఎంపీగా గెలిచిన కంగనా, రాజకీయాల్లో సెటిల్ అవ్వడం అంత తేలికైన పని కాదని చెప్పారు. ఆమె మాటల్లో.. Also Read : Alia Bhatt : అలియా భట్‌కి…