Home
Kane Williamson News
Kane Williamson News News
-
Kane Williamson: అంతర్జాతీయ క్రికెట్కు స్టార్ ప్లేయర్ గుడ్బై.. 16 ఏళ్ల గొప్ప కెరీర్కు ముగింపు
Kane Williamson: అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు మరో స్టార్ ప్లేయర్.. న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకరైన కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.. 35 ఏళ్ల విలియమ్సన్ తన నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించారు. దీంతో ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో మిగిలిన మ్యాచ్లకు ఆయన అందుబాటులో ఉండరు. అయితే, 16 ఏళ్ల పాటు న్యూజిలాండ్ జట్టుకు సేవలందించిన విలియమ్సన్, అన్ని ఫార్మాట్లలో కలిపి దేశం తరఫున అత్యధిక పరుగులు… -
Kane Williamson: కేన్ మామ గుడ్ బై!
Kane Williamson: న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం కేన్ విలియమ్సన్ టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. -
Kane Williamson: కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం!
Kane Williamson Leave New Zealand Captaincy: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే టెస్టు కెప్టెన్సీ వదిలేసిన కేన్.. వన్డే, టీ20 సారథ్య బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నాడు. అంతేకాదు 2024-25 సీజన్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఇచ్చిన సెంట్రల్ కాంట్రాక్ట్ను కూడా తిరస్కరించాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ తమ అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. టీ20 ప్రపంచకప్ 2024లో కివీస్ ఘోర వైఫల్యమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో… -
Kane Williamson: మూడోసారి తండ్రైన కేన్ మామ!
Kane Williamson announces birth of his third child: న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్, సన్రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మూడోసారి తండ్రయ్యాడు. కేన్ సతీమణి సారా రహీమ్ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని కేన్ మామ ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. విలియమ్సన్ తన భార్య మరియు కుమార్తెతో ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు. కేన్ మామకు ఇప్పటికే మూడేళ్ల కుమార్తె, ఏడాది కుమారుడు ఉన్నారు. ‘ఈ ప్రపంచంలోనే అందమైన…
తాజావార్తలు
-
Chanakya Niti: ఈ 5 రకాల మనుషులతో జాగ్రత్త.. చాణక్య నీతి హెచ్చరిక..
-
Tamil Nadu vs AP: తమిళనాడు రహస్యాలు ఏపీకి లీక్? విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం.. 15 మంది ఉద్యోగులపై వేటు!
-
Kantar BrandZ 2026: ఎయిర్టెల్ నంబర్ 1.. మరి జియో ఎక్కడ? కాంతార్ 2026 ర్యాంకింగ్స్లో ఆసక్తికర ట్విస్ట్!
-
Ramayana vs Dangal: 2 వేల కోట్లకు చేరువలో ‘రామాయణ’.. ‘దంగల్’ రికార్డు బద్దలు కొట్టాలంటే ఇంకా..!
-
Supreme Court: కావేరీ జలాల వివాదంలో తమిళనాడుకు భారీ ఎదురుదెబ్బ.. పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!