Home
Kamchatka Earthquake
Kamchatka Earthquake News
-
Ring of Fire: ఎందుకు ఈ వరస భూకంపాలు.. ‘‘రింగ్ ఆఫ్ ఫైర్’’లో ఏం జరుగుతోంది..?
Ring of Fire: రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పం తూర్పు తీరానికి సమీపంలో శనివారం తెల్లవారుజామున 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇటీవల, రష్యాలో తరుచుగా భూకంపాలు, భూ ప్రకంపనాలు వస్తున్నాయి. శనివారం భూకంపం కారణంగా అధికారులు ‘‘సునామీ’’ హెచ్చరికలు చేశారు. సముద్ర గర్భంలో దాదాపుగా 10-20 కి.మీ లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. -
Russia earthquake 2025: రష్యాలో భారీ భూకంపం…సునామీ హెచ్చరిక జారీ
రష్యాలో భారీ భూకంపం సంభంవించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రష్యాలోని కమ్చట్కా ప్రాంతం యొక్క తూర్పు తీరానికి సమీపంలో బలమైన భూకంపం సంభవించింది. దీని తీవ్రత ఏడు కంటే ఎక్కువగా ఉందని చెబుతున్నారు. జూలైలో 8.8 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించిన ప్రాంతంలో భూకంపం సంభవించింది. పూర్తి వివరాల్లోకి వెళితే… రష్యాలో శనివారం బలమైన భూకంప ప్రకంపనలు సంభవించాయి. రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలోని తూర్పు తీరానికి సమీపంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని తరువాత,… -
Russia Earthquake: ఆపరేషన్ థియేటర్లో సర్జరీ చేస్తుండగా భూకంపం.. ఆ తర్వాత ఏమైందంటే..!
శక్తివంతమైన భూకంపం రష్యాను వణికించింది. రిక్టర్ స్కేల్పై 8.8 తీవ్రతతో భూకంపం రావడంతో భవనాలు వణికిపోయాయి. కామ్చాట్కా ప్రాంతంలోని ఒక ఆస్పత్రిలో వైద్యులు ఆపరేషన్ థియేటర్లో సర్జరీ చేస్తున్నారు. -
Earthquake in Russia: రష్యాతీరంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 8.7 తీవ్రత.. సునామీ హెచ్చరిక జారీ
రష్యాలోని ఫార్ ఈస్టర్న్ ప్రాంతమైన కమ్చట్కాలో తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.7గా నమోదైంది. యుఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్జిఎస్) ప్రకారం, సముద్రం లోతులో భూకంపం సంభవించింది. ఆ తర్వాత జపాన్, యుఎస్ ఏజెన్సీలు సునామీ హెచ్చరిక (సునామీ వాచ్) జారీ చేశాయి. యుఎస్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, భూకంపం లోతులో (సుమారు 19.3 కిలోమీటర్లు) సంభవించింది. దీని వలన ఉపరితలంపై బలమైన ప్రకంపనలు, సునామీ వచ్చే అవకాశం పెరిగింది.వార్తా…
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!