కామారెడ్డి జిల్లాలో కలకలం సృష్టించిన భిక్కనూరు ఎస్‌ఐ సాయికుమార్, బీబీ పేట కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతి ఘటన ఎట్టకేలకు మిస్టరీ వీడింది. ఈ ట్రై యాంగిల్ సూసైడ్ కేసు గురించి ఎస్పీ సింధు శర్మ మీడియాకు వివరాలు తెలిపారు. ముగ్గురు ఆత్మహత్య కేసులో ఎలాంటి ఐ విట్నెస్లు లేవని అన్నారు.
Kamareddy: తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో శిశు మరణాలు అంతుచిక్కడం లేదు. చిన్నారులకు జ్వరం రావడంతో చికిత్సకోసం ఆసుపత్రికి వెళితే వైద్యులు పరీక్షిస్తున్న సమయంలో శిశువులు మృతి చెందుతున్నారు.
సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు కొత్తతరహా మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతున్నారు. సైబర్ ఫ్రాడ్ పై ప్రజలు తెలుసుకునే లోపే మరొక సైబర్ నేరానికి తెర లేపుతున్నారు.
కన్న పేగు కర్కశంగా మారింది. నవమాసాలు కని కన్నపేగు తెంచుకుని బయట ప్రపంచంలో వచ్చిన ముక్కుపచ్చలారని శిశులను సైతం చంపేందుకు వెనుకాడటం లేదు. ఆతల్లికి శిశువులు భారమని పించి చంపేసిందో లేక అనారోగ్యంతో చనిపోవడంతో దూరం చేసుకుందో తెలియదు.
రుణం చెల్లించలేదని ఓ రైతు ఇంటి తలుపులను బ్యాంకు సిబ్బంది దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మదనాపురంలో జరిగిన సంఘటన మరువక ముందే కామారెడ్డి జిల్లాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది.