బాలీవుడ్ యాక్టర్, ప్రొడ్యూసర్ కమాల్ ఆర్ ఖాన్ తన ఘాటైన వ్యాఖ్యలతో టాప్ హీరోస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటాడు. అతను చేసే కొన్ని విమర్శలైతే పనికట్టుకుని చేస్తున్నట్టే ఉంటాయి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో కమాల్ ఖాన్ చేసే విమర్శలు సల్మాన్ ఖాన్ నే ఎక్కువ టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. గత యేడాది సల్మాన్ ఖాన్ ‘రాధే’ మూవీ విడుదల కాగానే దాన్ని చీల్చి చెండాడుతూ కమాల్ ఖాన్ రివ్యూ రాశాడు. దానిపై సల్మాన్…
బాలీవుడ్ లో వివాదాలే ఊపిరిగా బ్రతికేసే జనాలు కొందరుంటారు. సౌత్ లో కంటే ముంబైలో స్టార్ హీరోలు, టాప్ డైరెక్టర్స్, హీరోయిన్స్ వంటి వారికి విమర్శల సెగ ఎక్కువే! సల్మాన్ ఖాన్ కు కూడా ఈ మధ్య తప్ప లేదు. ‘రాధే’ సినిమా అస్సలు బాగోలేదని చాలా మంది రివ్యూలు ఇచ్చారు. సొషల్ మీడియాలో అయితే సరేసరి! తెగ ట్రోలింగ్ చేశారు! కానీ, భాయ్ జాన్ అందర్నీ లైట్ తీసుకున్నాడు… ఒక్క కమాల్ ఆర్ ఖాన్ని తప్ప!…
ప్రస్తుతం సినిమాలను ప్రేక్షకుల కంటే ముందే రివ్యూ రైటర్లు సినిమా ఫలితాన్ని డిసైడ్ చేస్తున్నారు. ప్రేక్షకుల్లోనూ రివ్యూ చూసి సినిమాకు వెళ్లే రోజులు వచ్చాయి. కోట్లు డబ్బులు పెట్టి సినిమా తీస్తున్న కొందరు నిర్మాతలు కూడా రివ్యూస్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అయితే బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘రాధే’ ఇటీవల విడుదల కాగా, మిశ్రమ టాక్ వచ్చింది. అయితే, ఈ సినిమాపై ప్రముఖ విశ్లేషకుడు, రివ్యూ రైటర్ కమాల్ ఆర్ ఖాన్ రాసిన…