మలయాళ చిత్ర పరిశ్రమ ఈ ఏడాది ఫస్ట్ హిట్ ను చవిచూసింది. ఈ నెల 22న ప్రపంవ్యాప్తంగా విడుదలైన ప్రణవ్ మోహన్ లాల్ సినిమా ‘హృదయం’ మలయాళంలో ఈ ఏడాది తొలి సూపర్ హిట్ గా నిలిచింది. ఈ రొమాంటిక్ డ్రామాకు క్రిటిక్స్ తో పాటు వీక్షకుల నుండి కూడా చక్కటి స్పందన లభించటం విశేషం. వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ‘హృదయం’ చిత్రంలో ప్రణవ్ మోహన్ లాల్ కి జతగా కళ్యాణి ప్రియదర్శన్, దర్శన రాజేంద్రన్…