Home
Kalyan Shankar
Kalyan Shankar News
-
Ravi Teja : రవితేజ సంచలన సినిమా.. చేస్తే మామూలుగా ఉండదు
Ravi Teja : ఇప్పుడు టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ మొదలైంది. అదే క్రాస్ సినిమాలు. అంటే యూనివర్స్ లు, క్రాస్ ఓవర్లు పెరుగుతున్నాయి. ఖైదీ సినిమాకు, విక్రమ్ సినిమాకు లింక్ పెట్టడంతో ప్రేక్షకులు మామూలుగా ఎంజాయ్ చేయలేదు. ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ ఉన్న సినిమాలు టిల్లు స్వ్కేర్, మ్యాడ్ స్వ్కేర్. యూత్ ను ఓ రేంజ్ లో ఊపేశాయి ఈ సినిమాలు. ఈ రెండు సినిమాలను తీసింది కల్యాణ్ శంకర్. వీటి నిర్మాత… -
Mad Square : దమ్ముంటే నా సినిమాలను బ్యాన్ చేయండి
తాజాగా విడుదలైన చిత్రాలు ‘ మ్యాడ్ స్క్వేర్’, ‘రాబిన్ హుడ్’, ‘లూసిఫర్ 2’, ‘వీరధీరశూర’ ఈ నాలుగు సినిమాలు ఒక్కో చోట ఒక్కో టాక్ తెచ్చుకున్నాయి. అయితే వీటిలో అన్నిటికంటే బాగా బజ్ ఉన్న మూవీ ‘ మ్యాడ్ స్క్వేర్’. గతంలో వచ్చిన ‘మ్యాడ్’ సినిమా హిట్ కావడంతో సిక్వెల్ గా ‘ మ్యాడ్ స్క్వేర్’ కూడా తీశారు. డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ తీసిన ఈ చిత్రంలో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన… -
Kalyan Shankar: కక్కుర్తి, స్వార్ధం.. ‘మ్యాడ్ స్క్వేర్’ మ్యూజిక్ డైరెక్టర్లపై డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
డైరెక్టర్ కల్యాణ్ శంకర్ తొలి చిత్రం ‘మ్యాడ్’. తొలి అడుగులోనే సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించారు. ఈ సినిమాకి కొనసాగింపుగా ‘మ్యాడ్ స్క్వేర్’ వచ్చింది. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. మ్యాడ్ స్క్వేర్ మూవీ మూడు రోజుల్లో 55 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. చిన్న హీరోలు నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ చేసిన ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలోని… -
Tillu Cube: టిల్లు క్యూబ్ డైరెక్టర్ ఫిక్స్!
డీజే టిల్లు సూపర్ హిట్ అవ్వడంతో తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన టిల్లు స్క్వేర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. టిల్లు స్వేర్ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది .ఈ సినిమాలో అనుపమ హాట్ షో తో అదర గొట్టింది. అనుపమ అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు .టిల్లు స్క్వేర్ మూవీ ఏకంగా రూ.125 కోట్ల కలెక్షన్స్ సాధించి సిద్దు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా… -
Anaganaga Oka Raju: నవీన్ పోలిశెట్టి నెక్స్ట్ సినిమా కన్ఫామ్..
Naveen Polishetty Anaganaga Oka Raju: నవీన్ పోలిశెట్టి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా పేరు తెచ్చుకున్న యంగ్ హీరో చేసింది తక్కువ సినిమాలే అయినా సరే కంటెంట్ ఉన్న సినిమాలనే చేస్తూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. హీరో కాకముందు నవీన్ చిన్న సినిమాలలో కొన్ని పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కుర్ర హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అద్భుతమైన కంటెంట్ తో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం… -
MAD Director : పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి.. అందుకే ఆ పని చేశా.. మ్యాడ్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
MAD Director Comments at MAD Fest 23: ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయమైన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘మ్యాడ్’ మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సూర్యదేవర నాగ వంశీ సమర్పించిన ఈ సినిమాకి ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరించగా కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమాలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా… -
‘అనగనగా ఒక రాజు’గా మారిన ‘జాతిరత్నం’..
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక మొదటి పోస్టర్ తోనే ఆసక్తిరేపిన ఈ సినిమా టైటిల్ టీజర్ ని మేకర్స్ సంక్రాంతి పండగ సందర్భంగా రివీల్ చేశారు. ‘అనగనగా ఒక రాజు’ అనే టైటిల్ ని ఖరారు చేస్తూ రాజు ఇంట్రడక్షన్ చూపించారు. రాజు… -
అఫిషియల్ : త్రివిక్రమ్, నవీన్ పొలిశెట్టి కాంబోలో మూవీ
‘జాతిరత్నాలు’తో ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న నవీన్ పొలిశెట్టి తరువాత ప్రాజెక్ట్ పై అఫిషియల్ గా ప్రకటన వచ్చింది. ఆయన ఇప్పటికే యూవి క్రియేషన్స్ బ్యానర్ లో సినిమా చేయాల్సి ఉండగా, అది ఇంత వరకూ పట్టాలెక్కలేదు. తాజాగా నవీన్ పోలిశెట్టి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో సినిమా రూపొందనున్నట్టు ఓ వీడియో ద్వారా తెలియజేశారు. అయితే త్రివిక్రమ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం లేదు. ఆయన నిర్మాత మాత్రమే. Read Also…
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..