Devil Movie getting ready for Release on 29th Deceber: 2023 ఏడాది పూర్తి కావస్తోంది. సినీ లవర్స్ విషయానికి వస్తే ఈ డిసెంబర్ నెలను ఎంతగానో ఎంజాయ్ చేశారు. పాన్ ఇండియా రేంజ్‌లో బ్లాక్ బస్టర్ మూవీస్ యానిమల్, డంకీ, సలార్ వంటి భారీ బడ్జెట్ సినిమాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అందరి దృష్టి నందమూరి కళ్యాణ్ రామ్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్’ సినిమాపై పడింది. ఈ ఏడాది భారీ అంచనాలతో…