Kalyan Ram about Producing Movies: కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమా సూపర్ హిట్ కావడంతో తర్వాత అమిగోస్ కూడా హిట్ అవుతుంది అనుకున్నారు. కానీ ఆ సినిమా నిరాశపరిచింది ఈ నేపథ్యంలో కళ్యాణ్ రామ్ ఇప్పుడు డెవిల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. డిసెంబర్ 29వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో ఆయన పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన నేపథ్యంలో తాను…
International Music instruments for Devil Song: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డెవిల్’, ‘బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. ఈమధ్యనే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. డెవిల్ నుంచి వచ్చిన ‘మాయ చేశావే’ సాంగ్ హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమను చూపించి మెస్మరైజ్ చేసింది. డెవిల్ సినిమా 1940లో మద్రాస్ ప్రెసిడెన్సీ నేపథ్యంలో సాగుతుంది. అంటే స్వాతంత్ర్యం రాక ముందు ఉన్న బ్యాక్ డ్రాప్‌తో డెవిల్…