No fights and villian in chiranjeevi-kalyan krishna kurasala movie: ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఆ సినిమా పూర్తి అయిన వెంటనే ఆయన కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో సినిమా షూటింగ్ ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి సినిమా అనౌన్స్మెంట్ రాలేదు కానీ ఈ సినిమాని జూలై నెలలో షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆసక్తికరమైన విషయం…