టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ప్రభాస్ అన్న పేరు టక్కున వినిపిస్తుంది.. అయితే ప్రభాస్ పెళ్లి గురించి చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.. కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి పై మాట మారుస్తూనే ఉన్నారు.. ఇప్పటికే ఎన్నో సార్లు పెళ్లి పై రూమర్లు వచ్చాయి.. కానీ డార్లింగ్ మాత్రం స్పందించలేదు.. తాజాగా కల్కి ఈవెంట్ లో పెళ్లి పై ఎట్టకేలకు ఓపెన్ అయ్యాడు.. ఆ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్…