Home
Kalki 2898 Ad
Kalki 2898 Ad News
-
Nag Ashwin: కల్కికి టైమ్ లైన్ పెట్టడానికి ఒక కారణం ఉంది..
Nag Ashwin:ప్రభాస్, నాగ్ అశ్విన్, వైజయంతి మూవీస్ మ్యాసీవ్ కాంబినేషన్ లో రూపొందుతున్న లార్జ్ దెన్ లైఫ్, మైథాలజీ ఇన్స్పైర్డ్ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్విన్ దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
Kalki 2898 AD : కల్కిలో ప్రభాస్ మూడు పాత్రలు ఇవేనా ..?
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ కథతో రూపొందుతున్న సినిమా’ కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతుంది.. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ జనాలను ఎంతగా ఆకట్టుకున్నాయో చూశాం.. ఈ సినిమా ఒక సైన్స్ ప్రిక్షన్ డ్రామా.. చరిత్రలో ఎన్నడో జరిగిన ఘటన అని సోషల్ మీడియాలో కూడా వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ చిత్రంలో విలక్షణ… -
Prabhas: ‘కల్కి’ కాదు… ‘సలార్’ వస్తున్నాడా?
గత వారం పది రోజులుగా సోషల్ మీడియా టాప్‌లో ట్రెండ్ అవుతున్న ఏకైక పేరు సలార్. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి మేకర్స్ సైలెంట్‌గా ఉన్నారు కానీ… ఫ్యాన్స్ మాత్రం ఫుల్ కన్ఫ్యుజన్లో ఉన్నారు. సలార్ రిలీజ్ డేట్ విషయంలో ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా కూడా హోంబలే క్లారిటీ ఇవ్వడం లేదు. ఇప్పటికే సెప్టెంబర్ 28 నుంచి సలార్ పోస్ట్‌పోన్ అయినట్టుగా కొన్ని సినిమాలు కన్ఫామ్ చేసేశాయి. సలార్ డ్రాప్ అవడంతో మిగతా… -
Project K: ‘కల్కి’లో యంగ్ హీరో ఫైనలా?
‘సలార్’ రిలీజ్ అయిన ఆరు నెలల తర్వాత ‘కల్కి’ సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్లో రాబోతున్నాడు ప్రభాస్. ఖచ్చితంగా సలార్‌తో పాటు కల్కి కూడా వెయ్యి కోట్ల బొమ్మ అవుతుందని గట్టిగా నమ్ముతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అంతేకాదు కల్కి సినిమాతో హాలీవుడ్ గడ్డ పై జెండా పాతేందుకు రెడీ అవుతున్నాడు ప్రభాస్. వైజయంతి బ్యానర్ పై దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో ‘కల్కి’ తెరకెక్కుతోంది. మహానటి తర్వాత యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను ఊహకందని… -
Kalki 2898 AD: కల్కి వాయిదా వెనుక ఆ సెంటిమెంట్ కారణమా?
ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రూపొందుతోన్న అత్యంత క్రేజీ ప్రాజెక్టుల్లో ‘కల్కి 2898 AD’ ఒకటి. తొలుత ‘ప్రాజెక్ట్ కే’గా ఈ సినిమాని... -
Maruthi : దర్శకుడు మారుతీ పై మండిపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్…?
తెలుగు చిత్ర పరిశ్రమలో టాలెంట్ వున్న దర్శకుడిగా మారుతి మంచి గుర్తింపు సంపాదించారు.ప్రస్తుతం ఈ దర్శకుడు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో రాజా డీలక్స్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాను అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 AD వంటి సినిమాలను చేస్తున్నాడు. ప్రభాస్ ఈ రెండు భారీ పాన్ ఇండియా సినిమా షూటింగ్ లలో చాలా బిజీ వున్నాడు. ఆ రెండు సినిమాల… -
Rebal Star: సలార్ ని బీట్ చేయడం కల్కీ వల్ల కూడా కాలేదు
రెబల్ స్టార్ ప్రభాస్ దెబ్బకు సోషల్ మీడియా దద్దరిల్లిపోతోంది. టాలీవుడ్ టు హాలీవుడ్ వయా బాలీవుడ్ తన మార్కెట్ ని పెంచుతూ వెళ్లిన ప్రభాస్ మరి కొన్ని రోజుల్లో ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా మారే అవకాశం ఉంది. బాక్సాఫీస్ రికార్డులే కాదు డిజిటల్ రికార్డ్స్ విషయంలో కూడా ప్రభాస్ పాత రికార్డుల బూజు దులిపి కొత్తగా రాస్తున్నాడు. సాహో, ఆదిపురుష్ సినిమాల టీజర్ లతో 100 మిలియన్ వ్యూస్ రాబట్టిన ప్రభాస్, రీసెంట్ గా సలార్… -
Prabhas: ‘కల్కీ’… ‘జగదేక వీరుడి’ని ఫాలో అవుతున్నాడా?
బాహుబలితో పాన్ ఇండియాను షేక్ చేసిన ప్రభాస్.. ఇప్పుడు ప్రాజెక్ట్ కెతో పాన్ వరల్డ్ షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. వైజయంతీ బ్యానర్లో దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. అమితాబ్ బచ్చన్ కీ రోల్ ప్లే చేస్తుండగా.. దీపికా పదుకొనె, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లోక నాయకుడు కమల్ హాసన్ విలన్‌గా నటిస్తున్నాడు. తాజాగా ‘ప్రాజెక్ట్ కే’ ఇదేనంటూ టైటిల్ రివీల్ చేశారు మేకర్స్.… -
Project K: ‘కల్కి’లో అతిపెద్ద సస్పెన్స్ ఇదే…
అమెరికాలోని శాన్‌డియాగో కామిక్ కాన్ వేదికపై ప్రాజక్ట్ కె టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ముందు నుంచి వినిపించినట్టుగానే ‘ప్రాజెక్ట్ కె’ అంటే ‘కల్కి 2898 ఏడి’ అని అనౌన్స్ అని అనౌన్స్ చేశారు. ప్రస్తుతం గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇందులో ప్రపంచాన్ని కాపాడే ఆధునిక ‘కల్కి’గా కనిపించనున్నాడు ప్రభాస్. ఇక ఈ గ్లింప్స్‌లో కొన్ని అంశాలు అతి పెద్ద సస్పెన్స్‌గా మారాయి. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీ రోల్ ప్లే… -
Kalki 2898 AD Story: ‘కల్కి’గా ప్రభాస్.. సినిమా స్టోరీ ఇదేనా?
Prabhas, Nag Ashwin Film Kalki 2898 AD Story Line Leak: ‘రెబల్ స్టార్’ ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘ప్రాజెక్ట్ కే’ టైటిల్, గ్లింప్స్ వచ్చేశాయి. శుక్రవారం తెల్లవారుజామున ప్రతిష్ఠాత్మక ‘శాన్ డియాగో కామిక్ కాన్’ వేడుకలో చిత్ర యూనిట్ గ్లింప్స్, టైటిల్‌ని ప్రకటించింది. ఈ సినిమాకి ‘కల్కి 2898 ఏడీ’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇక గ్లింప్స్‌లోని యాక్షన్ సీన్స్, విజువల్స్, ప్రభాస్ లుక్ సినిమాపై…
తాజావార్తలు
-
Uzbekistan: భారతీయులకు గుడ్‌న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
-
Nepal Floods: తప్పిన ఘోర విషాదం.. 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన హెడ్మాస్టార్.. క్షణాల్లో మునిగిన స్కూల్
-
Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
-
Mumbai: ప్రియురాలిపై అనుమానం.. విషం కలిపిన కూల్‌డ్రింక్‌తో హత్య
-
Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!