KGF Star Yash on Kalki 2898 AD: రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో మహానటి ఫేమ్ నాగ అశ్విన్ డైరెక్ట్ చేసిన మూవీ “కల్కి 2898 ఏడీ”. ప్రియాంక దత్, స్వప్న దత్ తో కలిసి అశ్విని దత్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. కమల్‌హాసన్, అమితాబ్‌బచ్చన్, దీపికా పదుకొణె లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. భారీ అంచనాల మధ్య గురువారం (జూన్ 27)…