Kalki 2898 AD Movie AP, Telangana Distribtion Rights: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ భారీ బడ్జెట్ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, పశుపతిలు కీలక పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టింది.…