బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ప్రజంట్ దీపిక ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్‌ను లక్ష్యంగా పెట్టుకొని, భాషల మధ్య తేడాలు లేకుండా అన్ని రంగాల్లో నటించాలనే లక్ష్యం తో దూసుకుపోతోంది. అయితే తాజాగా ఆమె దృష్టిని టాలీవుడ్ వైపుకు మళ్లించింది. ఇప్పటికే ‘కల్కి 2898 ఏ.డి’ సినిమాలో ప్రభాస్‌తో కలిసి పనిచేస్తున్న ఆమె, మరోవైపు అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్‌తో కూడా…