Kalki 2898 AD 25 Days Special Poster Release : కల్కి.. మైథాలజీ సైన్స్ ఫిక్షన్ గా తెరికెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం అందుకొని 1000 కోట్ల క్లబ్ లో చేరింది. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించగా.. బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే, దిశాపటాని, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్…