Kaliyuga Pattanam Lo: విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం కలియుగం పట్టణంలో. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకున్నారు.
Kaliyugam Pattanamlo to Release In February: న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్లు ఇప్పుడు కొత్త జానర్లలో సినిమాలు చేస్తూ కొత్త మేకింగ్‌తో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అందుకే మునుపెన్నడూ లేని విధంగా కొత్త దర్శకులు స్క్రీన్ మీద వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్టులతో వచ్చే సినిమాలు ఇప్పుడు ఆడియెన్స్‌ను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. అలాంటి ఓ కొత్త కథాంశంతోనే ‘కలియుగం పట్టణంలో’ అనే సినిమా రాబోతోంది. నాని మూవీ వర్క్స్ అండ్ రామా క్రియేషన్స్…