సామాజిక మాధ్యమాల్లో, ట్విటర్ లో మంత్రి కేటీఆర్ నిత్యం చురుకుగా ఉంటారు. అంది అందరికి తెలిసిన విషయమే.. ప్రతి అంశాలపై స్పందిస్తూ కేంద్రంతో పాటు విపక్షాలపై తనదైన శైలిలో వ్యంగాస్ర్తాలు వేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని ప్రజల్లోకి తీసుకెళ్తుంటారు. మంత్రి అభిమానులు, కార్యకర్తలు, సాధారణ ప్రజలు ఇలా ఎవరు సాయం కోసం అభ్యర్థించినా వెంటనే స్పందిస్తూ.. వాళ్లకు తగినైన సాయం చేస్తుంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుంటూ.. కేటీఆర్ అప్పుడప్పుడూ కొన్ని ఆసక్తికర విషయాలు…