అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. అందులోను హీరోయిన్ ల గురించి చెప్పాల్సిన పని లేదు.. తెరపై బ్యూటీఫుల్‌గా కనిపించడం కోసం జిమ్ అని వర్కౌట్ అని డైటింగ్ అని నానా తంటాలు పడతారు. మరి కొంత మంది అయితే సర్జరీలు కూడా చేయించుకుంటారు. అలాంటి హీరోలు హీరోయిన్‌లు చాలా మంది ఉన్నారు. అయితే తాజాగా బాలీవుడ్ నటి కాజోల్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె నటించిన తాజా…