‘పక్కా లోకల్ పాప’ ప్రభాస్ పక్కన చేరి చిందులేయనుందా? అవుననే అంటున్నారు! కాజల్ అగర్వాల్ ఐటెం సాంగ్ ఇప్పుడు చర్చగా మారింది. ప్రభాస్, శ్రుతీ హసన్ జంటగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ‘సలార్’ మూవీ రానున్న సంగతి మనకు తెలిసిందే. ఆ సినిమాలో మిసెస్ కాజల్ మాసెస్ ని ఎంటర్టైన్ చేసేలా మస్తీ ఐటెం సాంగ్ చేయనుందట! దీనిపై ఇంకా అఫీషియల్ ఇన్ ఫర్మేషన్ లేదు. కానీ, టాలీవుడ్ నుంచీ బాలీవుడ్ దాకా…