టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కొన్నేళ్ల పాటు ఊపు ఊపిన సంగతి తెలిసిందే. 2007లో లక్ష్మి కళ్యాణం, చందమామ వంటి చిత్రాలతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి తన నటన, అందం తో ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో వరుసగా ఆఫర్లు అందుకుని అనతి కాలంలోనే స్టార్ హీరోలకు జోడీగా నటించి, తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, హిందీలో నటించిన కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత సినిమాల జోరును…