మూడేళ్ల చిన్నారి వారం రోజులుగా తరచూ దగ్గుతో పాటు ఆయాసం పెరుగుతుండడంతో తల్లిదండ్రులు ఎన్నో ఆసుపత్రులు తిరిగి చూపించారు. అయినా పరిస్థితి రోజు రోజుకీ స్థితి విషమించడంతో చివరకు పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు బాలుడికి ఊపిరితిత్తుల స్కాన్ చేయగా కనిపించిన దృశ్యం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. పూర్తి వివరాల్లోకి కడప జిల్లా పులివెందులకు చెందిన ప్రశాంత్‌కు మూడేళ్ల కుమారుడు పాలెం మహి ఉన్నాడు. వారం రోజుల క్రితం ఆడుకుంటూ చిన్నారి పొరపాటున ప్లాస్టిక్ బాటిల్…