Kaathu Vaakula Rendu Kaadhal సినిమా షూటింగ్ పై తాజా అప్డేట్ ను సామ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. సమంత, నయనతార, విజయ్ సేతుపతి “కాతు వాకుల రెండు కాదల్” అనే సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న విషయం తెలిసిందే. విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. “కాతు వాకుల రెండు కాదల్” చిత్రాన్ని రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 28న ఈ…