కన్నడ రీజనల్ బాక్సాఫీస్ దగ్గర మోస్ట్ స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ హీరోల్లో D Boss దర్శన్ ఒకడు. పాన్ ఇండియా మార్కెట్ లేదు కానీ దర్శన్ పాన్ ఇండియా హీరోల స్థాయిలో ఫాలోయింగ్ ని మైంటైన్ చేస్తూ ఉంటాడు. లాస్ట్ గా క్రాంతి మూవీతో ఆడియన్స్ ముందుకి వచ్చిన దర్శన్, యావరేజ్ హిట్ కొట్టాడు. ఈసారి అలా కాకుండా సాలిడ్ హిట్ కొట్టడానికి డిసెంబర్ 29న ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. రాక్ లైన్ వెంకటేష్ ప్రొడ్యూస్ చేస్తున్న…