ఎంఎన్వి సాగర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఆసక్తికరమైన చిత్రం ‘కాలం రాసిన కథలు’ ఇటీవలే విడుదలైంది. నూతన నటీనటులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాకి సినిమా యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ క్రమంలో దర్శక నిర్మాత ఎంఎన్వి సాగర్ మాట్లాడుతూ, “ఈ సినిమా కోసం గత రెండు సంవత్సరాలుగా నేను పని చేస్తున్నా, సినిమా విడుదక అయ్యాక ప్రేక్షకుల స్పందన బాగుంది. చిన్న సినిమాల్లో మా సినిమా మంచిగా రాణిస్తుంది. ఈ సినిమా నేను…