ఎంఎన్వి సాగర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఆసక్తికరమైన చిత్రం ‘కాలం రాసిన కథలు’ ఇటీవలే విడుదలైంది. నూతన నటీనటులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాకి సినిమా యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ క్రమంలో దర్శక నిర్మాత ఎంఎన్వి సాగర్ మాట్లాడుతూ, “ఈ సినిమా కోసం గత రెండు సంవత్సరాలుగా నేను పని చేస్తున్నా, సినిమా విడుదక అయ్యాక ప్రేక్షకుల స్పందన బాగుంది. చిన్న సినిమాల్లో మా సినిమా మంచిగా రాణిస్తుంది. ఈ సినిమా నేను…
Kaalam Raasina Kathalu Trailer launched: ఎంఎన్వీ సాగర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన కాలం రాసిన కథలు సినిమా ట్రైలర్ ని పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ జగన్నాథ్ లాంచ్ చేశారు. ఈ క్రమంలో ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ ఆగస్టు 29న థియేటర్లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ నేను లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉందని, నటీనటులు కొత్తవాళ్లయినా పరిణితి చెందిన నటన కనబడుతుందని అన్నారు. ముఖ్యంగా ట్రైలర్లో…
Kaalam Raasina Kathalu to Release on August 29th: ఈ మధ్య రొటీన్ కమర్షియల్ సినిమాల కంటే కంటెంట్ బేస్డ్ సినిమాలకే ఎక్కువ క్రేజ్ లభిస్తోంది. ఈ క్రమంలోనే ఎంఎన్వీ సాగర్ స్వీయ దర్శకత్వంలో ఆసక్తికరమైన చిత్రం కాలం రాసిన కథలు ను నిర్మించారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ని హీరో, బిగ్ బాస్ ఫేమ్ శివాజీ విడుదల చేశారు. పోస్టర్ విడుదల చేసిన అనంతరం, శివాజీ…