‘Kaala Raatri’ to stream on Aha from August 17th:’ఆహా’ఓటీటీలో పలు ఇతర భాషల సినిమాలను డబ్బింగ్ చేయించి రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎక్కువ తమిళ, మలయాళ సినిమాలను డబ్ చేస్తున్నారు. బాబు రాజ్, చేంబన్ వినోద్, బిను పప్పు, గణపతి, తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా “కాళరాత్రి”. ఈ చిత్రాన్ని హనుమాన్ మీడియా బ్యానర్ పై బాలు చరణ్ నిర్మించగా మర్ఫీ దేవసి దర్శకత్వం వహించారు. సస్పెన్స్ థ్రిల్లర్…