Home
Kaaka
Kaaka News
-
Chiranjeevi – Odela Movie: ‘కాకా’ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో సినిమా డౌటేనా?.. మెగా కాంబోపై సస్పెన్స్!
Chiranjeevi – Odela Movie: మెగాస్టార్ చిరంజీవి లైనప్‌లో సినీ ప్రియులను అమితంగా ఊరించిన ప్రాజెక్టుల్లో శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ ఒకటి. ‘దసరా’, ‘ది ప్యారడైజ్’ వంటి రా అండ్ రస్టిక్ సినిమాల తర్వాత తను ఎంతగానో ఇష్టపడే మెగాస్టార్‌ను శ్రీకాంత్ వెండి తెరపై ఎలా చూపించబోతున్నారనే దానిపై ట్రేడ్ వర్గాల్లో సైతం భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజా పరిస్థితులు చూస్తుంటే, ప్రస్తుతం శరవేగంగా ముస్తాబవుతున్న ‘కాకా’ తర్వాత మెగాస్టార్ శ్రీకాంత్ ఓదెలతో సెట్స్‌పైకి వెళ్లడం… -
Chiranjeevi: చిరూ లీక్స్ మెగా జోష్.. కాకా షూటింగ్ గురించి మాస్ లీక్ ఇచ్చిన మెగాస్టార్!
Chiranjeevi: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సీజన్ అంటేనే పూనకాలు. ఆ పండక్కి మెగాస్టార్ చిరంజీవి థియేటర్లలోకి అడుగుపెడుతున్నారంటే ఆ సందడే వేరు. యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా అత్యంత ప్రతిష్టాత్మక తెరకెక్కుతున్న చిత్రం కాకా. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి సినీ ప్రియులకు ఊపునిచ్చే అప్డేట్ తాజాగా మెగా బాస్ పంచుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ సంక్రాంతి సమరానికి సకల సన్నాహాలు చేసుకుంటోంది.… -
Kaaka Update: సంక్రాంతి బరి నుంచి తగ్గేదేలే.. ‘కాకా’ పనులు షురూ!
Chiranjeevi’s Kaaka Movie Latest Update: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కాకా’. ఈ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి, బాబీ మరోసారి కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ప్రస్తుతం కాకా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. కాకా డబ్బింగ్… -
Chiru Leaks: ‘కాకా’లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
Chiru Leaks: మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ ‘కాకా’. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సూపర్ హిట్ సాధించడంతో ఈ కొత్త చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించి చిరంజీవి స్వయంగా ఇచ్చిన కొన్ని హింట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో సంచలనంగా మారాయి. పైకి కనిపించే రూపం వేరు.. అసలు వెనుక దాగి ఉన్న చరిత్ర… -
KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
KAAKA: మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కాక’ (KAAKA) విడుదల తేదీపై నెలకొన్న ఊహాగానాలకు చిత్రబృందం ఫుల్స్టాప్ పెట్టింది. ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ‘కాక’ రిలీజ్ డేట్‌పై కొంతకాలంగా రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో మేకర్స్ ఈ అధికారిక ప్రకటన చేశారు. ‘కాక’ మూవీ జనవరి 13,… -
Vishwambhara vs Kaaka: ‘విశ్వంభర’ vs ‘కాకా’… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
Vishwambhara vs Kaaka: మెగాస్టార్ చిరంజీవి నుంచి వరుసగా రెండు సినిమాలు వస్తుండటంతో అభిమానులు అయితే ఫుల్ జోష్ లో ఉన్నారు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో మరో విషయంలో పెద్ద చర్చే నడుస్తోంది. అసలు ఈ చర్చ అంతా ‘విశ్వంభర’ (Vishwambhara), ‘కాకా’ (Kaaka) రిలీజ్ డేట్స్ పైనే. చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’, ‘కాకా’ సినిమాల రిలీజ్ డేట్ లపై ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ‘కాకా’ సినిమాను… -
Anaswara Rajan: చిరంజీవి కూతురిగా అనస్వర రాజన్.. ‘అమ్ములు’ ఫస్ట్‌లుక్ వచ్చేసింది!
Anaswara Rajan as Ammulu in Chiranjeevi’s Kaaka Movie: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘కాకా’. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు ‘కాకా’ అనే టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు… -
KAAKA: మెగా అభిమానులకు మాస్ ట్రీట్.. సంక్రాంతి రేసులోనే చిరు! క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
KAAKA: మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ (కె.ఎస్. రవీంద్ర) కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కాకా’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్‌బస్టర్ కావడంతో కాకాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ‘కాకా’ షూటింగ్‌కు సంబంధించి మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ సెప్టెంబర్ 7 నుంచి హైదరాబాద్‌లో స్టార్ట్ కానుందని వెల్లడించారు. సుదీర్ఘంగా సాగనున్న ఈ షెడ్యూల్లో… -
Dil Raju: ‘టాక్సిక్’తో దిల్ రాజుకు జాక్‌పాట్.. సినిమా రిజల్ట్ ఏదైనా ప్రాఫిటేనట! అసలు లెక్క ఇదే..
Dil Raju: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’. ఈ చిత్రం ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఈ సినిమా బిజినెస్‌పై పలు ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా కథనాల ప్రకారం.. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను దిల్ రాజు రిటర్నబుల్ బేసిస్‌పై దక్కించుకున్నట్లు తెలుస్తోంది. నెట్టింట ప్రచారం జరుగుతున్నట్లుగా ‘టాక్సిక్’తో దిల్ రాజుకు నష్టం తప్పదనే… -
Mega 158 : సంక్రాంతికి రెండు గెటప్పుల్లో మెగాస్టార్ విధ్వంసం: ‘కాకా’ టైటిల్ గ్లింప్స్‌తో పూనకాలు!
‘వాల్తేరు వీరయ్య’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి-దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. వీరి కలయికలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #Mega158 (#ChiruBobby2) టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ అదిరిపోయే గ్లింప్స్‌ను విడుదల చేశారు. పవర్ఫుల్ మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ చిత్రానికి ‘కాకా’ (Kaaka) అనే టైటిల్ ఖరారు చేశారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్లింప్స్ ఎలా ఉందంటే?…
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?