జ్యోతి మల్హోత్రా బెయిల్ డిఫాల్ట్ కేసులో ఇంకా సస్పెన్ కొనసాగుతోంది. పోలీసులు సోమవారం సివిల్ జడ్జి సునీల్ కుమార్ కోర్టులో తమ సమాధానాన్ని తెలిపారు. బెయిల్ విషయంలో జ్యోతి మల్హోత్రా తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై కోర్టు మంగళవారం తన నిర్ణయాన్ని తెలియజేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే ..పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేసిందనే ఆరోపణలతో జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేశారు. జ్యోతి మల్హోత్రాపై చార్జిషీట్ దాఖలు చేయడానికి న్యాయవాది కుమార్ ముఖేష్ దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్…