టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ప్రత్యేకంగా రోల్స్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి జ్యోతి. సినిమాలు, టీవీ షోలకు కొంత దూరంగా ఉన్న ఆమె ప్రస్తుతం వెబ్ సిరీస్‌లు, ఓటిటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టుతోంది. ఈ క్రమంలో ఓ షోకు హాజరైన జ్యోతి, తన కెరీర్ అనుభవాలు, పర్సనల్ అభిప్రాయాలు బోల్డ్‌గా షేర్ చేసింది. ముఖ్యంగా నటుడు విజయ్ దేవరకొండ గురించి చెప్పిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Also Read : Bhagyashri Borse : కచ్చితంగా…