కార్తీకపౌర్ణమి రోజు సాయంత్రం వెలిగించే జ్వాలాతోరణానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు భక్తులు. కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం వెలిగించే జ్వాలతోరణాన్ని దర్శించుకుంటే సకలపాపాలు నశిస్తాయని చెబతారు. జ్వాలాతోరణ భస్మం ధరిస్తే బూత ప్రేత పిశాచ బాధలన్నీ తొలగిపోతాయంటారు. జ్వాలాతోరణ దర్శనం వలన పాపాలు పోతాయి. మన జీవితంలో కొత్త వెలుగులు ప్రసరిస్తాయంటారు.కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా ఓ కర్రను వాటికి అడ్డంగా పెట్టి కొత్త గడ్డిని తీసుకొచ్చి చుడతారు. దీనికి…